బీహార్ అభివృద్ధికి నితీష్ ముఖచిత్రం.. పుట్టినరోజు సందర్భంగా నితీష్ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
- క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన నాయకుడు అంటూ ప్రశంస
- కలకాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్
- చాలా అంశాల్లో కేంద్ర సర్కారు వెంట నిలిచిన నితీష్
ఆదివారం బీజేపీ సీఎం, జేడీయూ పార్టీ అధినేత నితీష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నితీష్ బిహార్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.